Thursday, December 01, 2005

"V" tho modhalayye saamethalu

వాదే ఉంతే వైధవ్యం ఎంధుకు, గుందు ఎంధుకు?

ఆయనే ఉంటే మంగలాడెందుకు?
//vaadae uMtae vaidhavyaM eMdhuku, guMdu eMdhuku?

//Ayanae uMTae maMgalaaDeMduku?


వాపును చూసి బలము అనుకున్నదట.
//vaapunu choosi balamu anukunnadhata.


వడ్డించే వాడు మనవాడైతే, యే పంక్తిలో ఉంటె ఏమి.
//vaddiMchae vaadu manavaadaithae, yae paMkthiloa uMte aemi.


వడ్ల గింజలఒ బియ్యపు గింజ.
//vadla giMjalao biyyapu giMja.


వీపుమీద కొట్టవచ్చు కాని కడుపు మీద కొట్టరాదు.
//veepumeedha kottavachchu kaani kadupu meedha kottaraadhu.


వెన్నతో పెట్టిన విద్య.
//vennathoa pettina vidhya.


వెర్రి వెయ్యి విదాలు.
//verri veyyi vidhaalu.


వెయ్యి అబద్దాలాడైనా ఒక పెళ్లి చెయ్యమన్నట్లు.
//veyyi abadhdhaalaadainaa oka peLli cheyyamannatlu.


వినాస కాలే విపరీత బుద్ది.
//vinaasa kaalae vipareetha budhdhi.


వినేవాడు వెర్రి వెంగలప్ప అయితే చెప్పె వాడు వెదాంతిట.
//vinaevaadu verri veMgalappa ayithae cheppe vaadu vedhaaMthita.



వినే వాడుంటె, అరవంలో హరికద చెప్పాడట నీలంటివాడు.
//vinae vaaduMte, aravaMloa harikadha cheppaadata neelaMtivaadu.


విశ్వేశ్వరుడికి లేక విభూది నాకుతూ ఉంటే, నందీశ్వరుడు వచ్చి నాకేది అని అడిగాడట.
//vishvaeshvarudiki laeka vibhoodhi naakuthoo uMtae, naMdheeshvarudu vachchi naakaedhi ani adigaadata.

5 Comments:

At Wednesday, December 28, 2005 7:36:00 PM, Blogger Pavan Ashwini said...

Thank you

 
At Sunday, May 13, 2007 8:46:00 AM, Blogger రానారె said...

సామెతలన్నీ సేకరించి ఒకచోట అందుబాటులో ఉంచాలని మీరు చేస్తున్నది చాలా గొప్ప ప్రయత్నం. అభినందనలు. కొన్ని చిన్నచిన్న అచ్చుతప్పులు ఉన్నాయి. ఒకే సామెతను కొన్ని ప్రాంతాలలో కాస్తంత మార్చి వాడతారు... ఇలాంటివి మీకు మరిన్ని సామెతలు అందించడానికి, విషయమైవిధ్యాలుంటే చర్చిండానికి పంచుకోవడానికి మీ బ్లాగుకు మరింతమంది తెలుగువాళ్లు త్వరలో రాబోతున్నారు.

 
At Saturday, July 14, 2007 11:35:00 AM, Blogger Pavan Ashwini said...

రానారె: దన్యవాదాలు. తప్పులు తప్పకుండా సరిదిద్దుకుంటాను. తెలుగుతనాన్ని పెంపొందిచే ఈ ప్రయత్నానికి మీరందరూ ఆహ్వనితులు

 
At Sunday, September 16, 2007 12:53:00 PM, Blogger Solarflare said...

వాదే ఉంతే విధవ్యం ఎంధుకు, గుందు ఎంధుకు

correction వాడె ఉంటే వైధవ్యం ఎందుకు, గుండు ఎందుకు

దీనికి ఇంకొక వాడుక ఉంది - ఆయనే ఉంటే మంగలాడెందుకు

 
At Monday, September 17, 2007 9:37:00 PM, Blogger Pavan Ashwini said...

Solarflare: ధన్యవాదాలు. సరి చెసాను.

 

Post a Comment

<< Home

Google