Thursday, November 10, 2005

"H" & "I" tho modalayye saamethalu

ఇంట గెలిచి రచ్చ గెలువు.
//iMta gelichi rachcha geluvu.


ఇంట తిని, ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు.
//iMta thini, iMti vaasaalu lekkapettinatlu.


ఇన్టి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు.
//inti dhoMganu eeshvarudaina pattalaedu.


ఇంటి పేరు కస్తూరివారు; ఇంటిలో గబ్బిలాల కంపు.
//iMti paeru kasthoorivaaru; iMtiloa gabbilaala kaMpu.


ఇంటికన్న గుడి బద్రము.
//iMtikanna gudi badhramu.


ఇంట్లొ చూరు కింద నీళ్లు తాగి, బయటకొచ్చి చల్ల తాగామని చెప్పుకుంటారు.
//iMtlo chooru kiMdha neeLlu thaagi, bayatakochchi challa thaagaamani cheppukuMtaaru.



ఇంట్లో ఈగలా మోత బైట పల్లకి మోత.
//iMtloa eegalaa moatha baita pallaki moatha.


ఇస్తే హిరన్య దానం, ఇవ్వక పొతే కన్యా దానం.
//isthae hiranya dhaanaM, ivvaka pothae kanyaa dhaanaM.


ఇసుక తక్కెడ పేడ తక్కెడ.
//isuka thakkeda paeda thakkeda.

0 Comments:

Post a Comment

<< Home

Google