Wednesday, November 09, 2005

"g" tho modhalayye saamethalu

గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్చ పొయిందట.
//gaadidha saMgeethaaniki oMte aashcharyapadithae, oMte aMdhaaniki gaadidha moorcha poyiMdhata.


గాజుల బేరము భోజనానికి సరి.
//gaajula baeramu bhoajanaaniki sari.


గాలిలో దీపం పెట్టి దెవుడా నీదె బారాం అన్నట్టు.
//gaaliloa dheepaM petti dhevudaa needhe baaraaM annattu.


గాలికి పొయే దానిని గుండుకి చుట్టుకున్నట్లు.
//gaaliki poyae dhaanini guMduki chuttukunnatlu.


గంతకు తగ్గ బొంత.
//gaMthaku thagga boMtha.


గతి లేనమ్మకు గంజే పానకము.
//gathi laenammaku gaMjae paanakamu.


గోరుచుట్టు మీద రోకలి పోటు.
//goaruchuttu meedha roakali poatu.


గోడ మీది పిల్లి.
//goada meedhi pilli.


గోడలకు చెవులుంటాయి.
//goadalaku chevuluMtaayi.


గొడ్డుని చూసి గడ్డెయ్యాలి.
//godduni choosi gaddeyyaali.


గొముఖ వ్యాఘ్రమ్.
//gomukha vyaaghram.


గొంతెమ్మ కోరికలు.
//goMthemma koarikalu.


గొటితొ పొయేదానికి గొడ్డలి వాడినట్టు.
//gotitho poyaedhaaniki goddali vaadinattu.


గ్రుడ్డి కన్న మెల్ల మేలు.
//gruddi kanna mella maelu.


గ్రుడ్డి ఎద్దు జొన్న చేలొ పడినట్లు.
//gruddi edhdhu jonna chaelo padinatlu.


గ్రుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు.
//gruddu vachchi pillanu vekkiriMchinatlu.


గుడ్డికన్ను మూసినా ఒకటే, తెరిచినా ఒకటె.
//guddikannu moosinaa okatae, therichinaa okate.


గుడి మింగే వాడికి నంది పిండిమిరియం.
//gudi miMgae vaadiki naMdhi piMdimiriyaM.


గుడిని, గుడిలో లింగన్ని, మింగినట్లు.
//gudini, gudiloa liMganni, miMginatlu.


గుడ్ల మీద కొడిపెట్ట వాలే.
//gudla meedha kodipetta vaalae.


గుంబనం గునపం లాంటిది, బయటే వాడుకొవాలి,కడుపులో వున్టే పోట్లు పొడుస్టుంది.
//guMbanaM gunapaM laaMtidhi, bayatae vaadukovaali,kadupuloa vuntae poatlu podustuMdhi.



గుమ్మడి కాయ దొన్గ ఎవరు అంటే భుజాలు తడుముకొన్నాడట.
//gummadi kaaya dhonga evaru aMtae bhujaalu thadumukonnaadata.


గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువేమి లేదు.
//gurramu guddidhainaa dhaanaaloa thakkuvaemi laedhu.


గురువుకు పంగనామాలు పెట్టినట్లు.
//guruvuku paMganaamaalu pettinatlu.


గురువును మిణ్చిన శిశ్యుడు.
//guruvunu miNchina shishyudu.

0 Comments:

Post a Comment

<< Home

Google