"D" tho modalayye saamethalu
దాసుని తప్పు దన్డముతో సరి.
//dhaasuni thappu dhandamuthoa sari.
డబ్బివ్వని వాడు పడవ ముందు ఎక్కడట.
//dabbivvani vaadu padava muMdhu ekkadata.
డబ్బు పొయే శని పట్టె.
//dabbu poyae shani patte.
డబ్బుకు లోకం దాసొహం.
//dabbuku loakaM dhaasohaM.
దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు.
//dhaevudu varaM ichchinaa poojaari varaM ivvadu.
దక్కిందె దక్కుడు.
//dhakkiMdhe dhakkudu.
దమ్మిడి మున్డకు ఏగాని క్షవరం.
//dhammidi mundaku aegaani kShavaraM.
దంపినమ్మకు బొక్కిందె కూలిట.
//dhaMpinammaku bokkiMdhe koolita.
దన్చినమ్మకి బొక్కిందీ దక్కుదు.
//dhanchinammaki bokkiMdhee dhakkudhu.
దన్డం దాస గునమ్ భవేత్.
//dhandaM dhaasa gunam bhavaeth.
దరిద్రుడి పెల్లికి వడగల్ల వాన.
//dharidhrudi pelliki vadagalla vaana.
దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట.
//dhayagala mogudu thalupu dhaggaraku vaesi kottaadata.
డీపముండగానే ఇల్లు చక్కబెట్టుకొవాలి.
//deepamuMdagaanae illu chakkabettukovaali.
దెముడికి దక్శిన ఎందుకు వెయ్యలి అంటె, వుతరం వేస్తె వెల్లడు గనుక.
//dhemudiki dhakshina eMdhuku veyyali aMte, vutharaM vaesthe velladu ganuka.
దెయ్యాలు వేదాలు వల్లించినట్లు.
//dheyyaalu vaedhaalu valliMchinatlu.
దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు.
//dhikku laeni vaadiki dhaevudae dhikku.
దిన దిన గండం, కాని దీర్గాయిశ్శు.
//dhina dhina gaMdaM, kaani dheergaayishshu.
డొన్గ చెతికి తాలలు ఇట్చినట్లు.
//donga chethiki thaalalu itchinatlu.
దొంగకు దొంగ బుద్ది, దొరకు దొర బుద్ది.
//dhoMgaku dhoMga budhdhi, dhoraku dhora budhdhi.
దొంగకు తేలు కుట్టినట్లు.
//dhoMgaku thaelu kuttinatlu.
దూరపు కొండలు నునుపు.
//dhoorapu koMdalu nunupu.
దున్నపఒతు మీద వర్శం కురిసినట్లు.
//dhunnapaothu meedha varshaM kurisinatlu.
దురాశ దుక్కము చేటు.
//dhuraasha dhukkamu chaetu.
0 Comments:
Post a Comment
<< Home