Tuesday, November 15, 2005

"O" tho modhalayye saamethalu

ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు.
//oka oraloa reMdu kaththulu imadavu.


ఒకడికి అద్రుష్టం కలిసి వచ్చి స్వర్గానికి వెళ్తె, రంభ ముత్తయి కూర్చుందిట.
//okadiki adhruShtaM kalisi vachchi svargaaniki veLthe, raMbha muththayi koorchuMdhita.



ఒంటి పూట తిన్నమ్మ ఒర్చుకుంటే, మూడు పూటలు తిన్నమ్మ మూర్చ పొయిండట.
//oMti poota thinnamma orchukuMtae, moodu pootalu thinnamma moorcha poyiMdata.


ఊళ్లో పెల్లికి అండరూ పెద్దలే.
//ooLloa pelliki aMdaroo pedhdhalae.


ఊల్లొ పెళ్లికి కుక్కల హడవుడి.
//oollo peLliki kukkala hadavudi.


ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు.
//oopiri uMtae uppu ammukoni brathakavachchu.


ఊరక రారు మహానుభావులు.
//ooraka raaru mahaanubhaavulu.


ఊరంతా చుట్టాలు, ఉట్టికట్ట తావు లేదు.
//ooraMthaa chuttaalu, uttikatta thaavu laedhu.


ఊరు మొహం గోడలు చెప్పుతాయి.
//ooru mohaM goadalu chepputhaayi.


ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది.
//ooru pommaMtuMdhi kaadi rammaMtuMdhi.


ఊరుకున్నంత ఉతమం లేదు, బొడి గుండంత సుఖం లెదు.
//oorukunnaMtha uthamaM laedhu, bodi guMdaMtha sukhaM ledhu.


ఒట్టు తీసి గట్టున పెట్టు.
//ottu theesi gattuna pettu.

0 Comments:

Post a Comment

<< Home

Google