Thursday, November 10, 2005

"J" & "K" tho modhalayye saamethalu

జోగి జోగి రాసుకుంటె రాలేది బూడిదే.
//joagi joagi raasukuMte raalaedhi boodidhae.


జుట్టు ఉన్న అమ్మ యే కొప్పి అయినా పెడుతుంది.
//juttu unna amma yae koppi ayinaa peduthuMdhi.


కాచిన చెట్టుకే రాల్ల దెబ్బలు.
//kaachina chettukae raalla dhebbalu.


కాగల కార్యము గందర్వులే తీర్చినట్లు.
//kaagala kaaryamu gaMdharvulae theerchinatlu.


కాకి ముక్కుకు దొండ పండు.
//kaaki mukkuku dhoMda paMdu.


కాకి పిల్ల కాకికి ముద్దు.
//kaaki pilla kaakiki mudhdhu.


కాకిలా కలకాలం బ్రతికేకన్న, హంసలా ఆరు నెలలు బ్రతికితే చాలు.
//kaakilaa kalakaalaM brathikaekanna, haMsalaa aaru nelalu brathikithae chaalu.


కాలం కలిసి రాక పొతే, కర్రే పామై కాటు వేస్తుంది.
//kaalaM kalisi raaka pothae, karrae paamai kaatu vaesthuMdhi.


కాలికేస్తె మెడకి, మెడకెస్తే కాలికి.
//kaalikaesthe medaki, medakesthae kaaliki.


కాలు జారితె తీసుకోగలము కాని, నోరు జారితె తీసుకోగలమా!
//kaalu jaarithe theesukoagalamu kaani, noaru jaarithe theesukoagalamaa!


కాశాయం కట్టిన వాల్లందరు సన్యాసులు కారు, కాశాయం మింగిన వాల్లందరికి కఫమ్ కరగదు.
//kaashaayaM kattina vaallaMdharu sanyaasulu kaaru, kaashaayaM miMgina vaallaMdhariki kapham karagadhu.


కాసు ఉంటే మార్గముంటది.
//kaasu uMtae maargamuMtadhi.


కథ కంచికి చెరింది.
//kaTha kaMchiki cheriMdhi.


కడుపా! చెరువా?
//kadupaa! cheruvaa?


కడుపు చించుకుంటే కాళ్లపై పడ్డట్లు.
//kadupu chiMchukuMtae kaaLlapai paddatlu.


కలకాలపు దొన్గ ఒకనాడు దొరుకును.
//kalakaalapu dhonga okanaadu dhorukunu.


కలిమి లేములు కావడి కుండలు.
//kalimi laemulu kaavadi kuMdalu.


కలిసి ఉంటే కలదు సుఖం.
//kalisi uMtae kaladhu suKhaM.


కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు.
//kalisi vachchae kaalaM vasthae, nadichi vachchae koduku pudathaadu.


కల్యానమొచ్చినా కక్కొచ్చినా ఆగదన్నట్లు.
//kalyaanamochchinaa kakkochchinaa aagadhannatlu.


కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టుట.
//kanakapu siMhaasanamuna shunakamunu koorchuMdabettuta.


కంచే చేను మేసిన.
//kaMchae chaenu maesina.


కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా.
//kaMchu mroaginatlu kanakaMbu mroagunaa.



కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు?
//kaMdhaku laeni dhuradha kaththipeetaku eMdhuku?


కందకు కత్తిపీట లోకువ.
//kaMdhaku kaththipeeta loakuva.


కందెన వేయని బండికి కావాల్సినంత సంగీతం.
//kaMdhena vaeyani baMdiki kaavaalsinaMtha saMgeethaM.


కరవమంటే కప్పకు కొపం, విడవమంటే పాముకు కొపం.
//karavamaMtae kappaku kopaM, vidavamaMtae paamuku kopaM.


కర్ర ఇచ్చి పళ్లు రాలకొట్టిచ్చు కోవటం.
//karra ichchi paLlu raalakottichchu koavataM.


కష్టే ఫలే.
//kaShtae phalae.


కట్టె కొట్టె తెచ్చె.
//katte kotte thechche.


కయ్యానికి కాలు దువ్వడం.
//kayyaaniki kaalu dhuvvadaM.


కీడెంచి మేలెంచమన్నారు.
//keedeMchi maeleMchamannaaru.


కొడితె ఏనుగు కుంభస్తలం మీద కొట్టాలి.
//kodithe aenugu kuMbhasthalaM meedha kottaali.


కొంప కొల్లేరు అయ్యింది.
//koMpa kollaeru ayyiMdhi.


కొనబోతె కొరవి అమ్మబోతె అడవి.
//konaboathe koravi ammaboathe adavi.


కొండనాలికకు మందెస్తే ఉన్న నాలిక ఊడిందట.
//koMdanaalikaku maMdhesthae unna naalika oodiMdhata.


కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు.
//koMdallae vachchina aapadha koodaa maMchuvalae kariginatlu.


కొండను తొవ్వి ఎలుకను పట్టినట్లు.
//koMdanu thovvi elukanu pattinatlu.


కొన్న దగ్గిర కొసరు గాని, కోరిన దగ్గర కొసురా??
//konna dhaggira kosaru gaani, koarina dhaggara kosuraa??


కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి.
//koorchuni thiMtae koMdalainaa karuguthaayi.


కూసే గాడిద వచ్చి మేసే గాదిదను చెరచిందట.
//koosae gaadidha vachchi maesae gaadhidhanu cherachiMdhata.


కూటి కొసం కొటి విద్యలు.
//kooti kosaM koti vidhyalu.


కూటికి పేదైతే కులానికి పేదా?
//kootiki paedhaithae kulaaniki paedhaa?


కొరకరాని కొయ్యాలా.
//korakaraani koyyaalaa.


కొరివితొ తల గోక్కొవడం.
//korivitho thala goakkovadaM.


కోతి పుండు బ్రహ్మ రాక్షసి.
//koathi puMdu brahma raakShasi.


కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు.
//koathiki kobbari chippa ichchinatlu.


కోతికి పుండైతే గీక నాక.
//koathiki puMdaithae geeka naaka.


కొత్తొక విన్త - పాతొక రొత.
//koththoka vintha - paathoka rotha.


కొత్త అప్పుకు పోతె పాత అప్పు బయటపడ్డదట.
//koththa appuku poathe paatha appu bayatapaddadhata.


కొత్త భిచ్చగాడు పొద్దు ఎరగడు.
//koththa bhichchagaadu podhdhu eragadu.


కృశితో నాస్తి దుర్భీక్షం.
//ktRshithoa naasthi dhurbhIkShaM.


క్షెత్రమెరిగి విత్తనము, పాత్రమెరిగి దానము.
//kShethramerigi viththanamu, paathramerigi dhaanamu.


కుడుము చేతికిస్తే పండగ అనేవాడు.
//kudumu chaethikisthae paMdaga anaevaadu.


కుక్క కాటుకు చెప్పు దెబ్బ.
//kukka kaatuku cheppu dhebba.


కుక్క వస్తే రాయి దొరకదు, రాయి దొరికితే కుక్క రాదు.
//kukka vasthae raayi dhorakadhu, raayi dhorikithae kukka raadhu.


కుక్షిలో అక్షరం ముక్క లెదు కానీ.
//kukShiloa akSharaM mukka ledhu kaanee.


కుళ్లు ముండకి అల్లం పచ్చడి అన్నట్టు.
//kuLlu muMdaki allaM pachchadi annattu.

0 Comments:

Post a Comment

<< Home

Google