Tuesday, November 08, 2005

"C" tho modalayye saamethalu

చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే యేడుస్తాడు.
//chaadhasthapu mogudu chebithae vinadu, gillithae yaedusthaadu.


చాప కింద నీరులా.
//chaapa kiMdha neerulaa.


చావు కబురు చల్లగా చెప్పినట్టు.
//chaavu kaburu challagaa cheppinattu.


చావు తప్పి కన్ను లొట్ట పొయినట్లు.
//chaavu thappi kannu lotta poyinatlu.


చచ్చినవాని కండ్లు చారెడు.
//chachchinavaani kaMdlu chaaredu.


చచ్చిన వాడి పెల్లికి వచిందే కట్నం.
//chachchina vaadi pelliki vachiMdhae katnaM.


చడి కూడు తిన్నమ్మ మొగుడాకలి యెరగదట.
//chadi koodu thinnamma mogudaakali yeragadhata.


చదివినా కొద్ది ఉన్నమతి పొయింది.
//chadhivinaa kodhdhi unnamathi poyiMdhi.


చడువు రాని వాడు వింత పసువు.
//chaduvu raani vaadu viMtha pasuvu.


చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ.
//chaethakaanammakae chaeShtalu ekkuva.


చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు.
//chaethulu kaalinaaka aakulu pattukunnatlu.


చక్కనమ్మ చిక్కినా అందమే.
//chakkanamma chikkinaa aMdhamae.


చల్ల కొచ్చి మున్ట దాచినట్లు.
//challa kochchi munta dhaachinatlu.


చన్కలో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా తిరిగాడట.
//chankaloa pillaadini pettukuni ooraMthaa thirigaadata.


చస్టున్టె సంద్యా మంత్రమన్నాడట ఒకడు.
//chastunte saMdhyaa maMthramannaadata okadu.


చెడపకురా, చెడేవు.
//chedapakuraa, chedaevu.


చెముడా అంటే మొగుడా అన్నట్టు.
//chemudaa aMtae mogudaa annattu.


చెప్పే వాడికి వినే వాడు లొకువ.
//cheppae vaadiki vinae vaadu lokuva.


చెప్పెవన్నీ శ్రీరంగ నీతులు, దూరెవన్నీ దొమ్మరి గుడిసలు.
//cheppevannee shreeraMga neethulu, dhoorevannee dhommari gudisalu.


చెరపకురా చెడేవు, ఉరకకురా పడేవు.
//cherapakuraa chedaevu, urakakuraa padaevu.


చెరువుకి నీటి ఆశ, నీటికి చెరువు ఆశ.
//cheruvuki neeti aasha, neetiki cheruvu aasha.


చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్లు.
//chettu paeru cheppi kaayalammukunnatlu.


చెవిలో జూరీగ లాగా.
//cheviloa jooreega laagaa.


చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్లు.
//cheviti vaadi cheviloa shaMkhaM oodhinatlu.


చిన్న పామునైనా పెడ్డ కర్రతో కొట్టాలి.
//chinna paamunainaa pedda karrathoa kottaali.


చిన్త చచ్చినా పులుపు చావ లేదు.
//chintha chachchinaa pulupu chaava laedhu.


చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే, ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట.
//chiMthakaayalu ammaedhaaniki sirimaanaM vasthae, aa vaMkara tiMkaravi yaemi kaayalani adigiMdhata.



చిట్టమ్ శివుని పైన, భక్తి చెప్పుల పైన.
//chittam shivuni paina, Bhakthi cheppula paina.


చివికి చివికి గాలివాన అయినట్లు.
//chiviki chiviki gaalivaana ayinatlu.


చూసి రమ్మణ్టె కాల్చి వచ్చినట్టు.
//choosi rammaNte kaalchi vachchinattu.

0 Comments:

Post a Comment

<< Home

Google