Wednesday, November 16, 2005

"S" tho modhalayye saamethalu

సంబరాల పెళ్లికొడుకు సప్తాశ్టంలో కూడ వసంతాలన్నడట.
//saMbaraala peLlikoduku sapthaashtaMloa kooda vasaMthaalannadata.


సంసారం చెద్దామని సప్తసముద్రాలలో స్నానం చెయ్యబోతే, ఉప్పు ఎక్కువై వున్నది కాస్తా ఊడింది.
//saMsaaraM chedhdhaamani sapthasamudhraalaloa snaanaM cheyyaboathae, uppu ekkuvai vunnadhi kaasthaa oodiMdhi.


సంగీతానికి చింతకాయలు రాలుతాయ?
//saMgeethaaniki chiMthakaayalu raaluthaaya?


సంకలొ పిల్లొడిని ఉంచుకొని ఊరంత వెతికినట్టు.
//saMkalo pillodini uMchukoni ooraMtha vethikinattu.


సంతొశమే సగం బలం.
//saMthoshamae sagaM balaM.


సర్వేంద్రియానాం నయనం ప్రదానం.
//sarvaeMdhriyaanaaM nayanaM pradhaanaM.


సత్రం భొజనం మఠం నిద్ర.
//sathraM bhojanaM maTaM nidhra.


సీత కస్టాలు సీతవి, పీత కస్టాలు పీతవి.
//seetha kastaalu seethavi, peetha kastaalu peethavi.


సిగ్గు విడిస్తే స్రీరంగమే.
//siggu vidisthae sreeraMgamae.


శివుని ఆగ్న లేక చీమైన కుట్టదు.
//shivuni aagna laeka cheemaina kuttadhu.


సొమ్మొకడిడి సొకొకడిది.
//sommokadidi sokokadidhi.


శుభం పలకరా పెళ్లికొడకా అన్టే పెళ్లికూతురు ముండ ఎక్కడ చచ్చింది అని అడిగాడట.
//shubhaM palakaraa peLlikodakaa antae peLlikoothuru muMda ekkada chachchiMdhi ani adigaadata.


స్వాస ఉండేవరకు ఆస ఉంటుంది.
//svaasa uMdaevaraku aasa uMtuMdhi.

2 Comments:

At Wednesday, November 30, 2005 11:03:00 AM, Anonymous Anonymous said...

hey this blog is cool
నాకు కొన్ని సామెతలు తెలుసు కొంచం రేర్ వి పంపించవచ్చా,and also can i add this link to my blog
http://sambhavami.blogspot.com

 
At Thursday, December 01, 2005 9:58:00 AM, Blogger Pavan Ashwini said...

Krish, left a message in your blog

 

Post a Comment

<< Home

Google