Friday, November 11, 2005

"N" tho modhalayye saamethalu

నారు పొసిన వాడు నీరు పొయ్యడా?
//naaru posina vaadu neeru poyyadaa?


నడుమంత్రపు సిరి, నరాల మీదనుండు.
//nadumaMthrapu siri, naraala meedhanuMdu.


నేతి బీరకాయలో నెయ్యి ఎన్త ఉందొ, నీ మాటలో అంతే నిజం ఉంది.
//naethi beerakaayaloa neyyi entha uMdho, nee maataloa aMthae nijaM uMdhi.



నక్కకి నాగలొకానికి ఉన్నంత తేడ.
//nakkaki naagalokaaniki unnaMtha thaeda.


నాట్యం చెయ్యవే రంగసాని అంటే నేల వంకర అందట.
//naatyaM cheyyavae raMgasaani aMtae naela vaMkara aMdhata.


నవ్వె ఆడదాన్ని, యెడ్చే మగవాడిని నమ్మ కూడదు.
//navve aadadhaanni, yedchae magavaadini namma koodadhu.


నవ్విన నాప చెనే పండుతుండి.
//navvina naapa chenae paMduthuMdi.


నవ్వు నాలుగు విదాల చేటు.
//navvu naalugu vidhaala chaetu.


నవ్వులు పోయి నువ్వులౌతాయి.
//navvulu poayi nuvvulauthaayi.



నీ చెవులకు రాగి పోగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు.
//nee chevulaku raagi poagulae aMtae avee neeku laevae annatlu.


నీ నెత్తి మీద ఎదో ఉంది అంటే అది ఎదో నీ చెత్తొనే తీసెయ్యి అన్నదట.
//nee neththi meedha edhoa uMdhi aMtae adhi edhoa nee cheththonae theeseyyi annadhata.



నీ ఎడమ చెయ్యి తియ్యి నా పుర్ర చెయ్యి పెడతానన్నాడట ఒకడు.
//nee edama cheyyi thiyyi naa purra cheyyi pedathaanannaadata okadu.



నీకోడి కూస్తెకాని తెల్లవరదా.
//neekoadi koosthekaani thellavaradhaa.


నీకో న్యాయం నాకో న్యాయం.
//neekoa nyaayaM naakoa nyaayaM.


నీరు పల్లమెరుగు, నిజము దేముడెరుగు.
//neeru pallamerugu, nijamu dhaemuderugu.


నిదానమే ప్రదానం.
//nidhaanamae pradhaanaM.


నిజం నిలకడ మీద తెలుస్తుంది.
//nijaM nilakada meedha thelusthuMdhi.


నిజం నిప్పు లాంటిది.
//nijaM nippu laaMtidhi.


నిమ్మకు నీరు ఎత్తినట్లు.
//nimmaku neeru eththinatlu.


నిండా మునిగితే చలే ఉండదు.
//niMdaa munigithae chalae uMdadhu.


నిండు కుండ తొనకదు.
//niMdu kuMda thonakadhu.


నిప్పు ముట్టనిది చేయి కాలదు.
//nippu muttanidhi chaeyi kaaladhu.


నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు.
//nooru godlu thinna raabaMdhukainaa okatae gaalipettu.


నూరు గుర్రాలకు అథికారి, ఇంట భార్యకు ఎండు పూరి.
//nooru gurraalaku aThikaari, iMta bhaaryaku eMdu poori.


నోరు మంచిదైతె, ఊరు మంచిది.
//noaru maMchidhaithe, ooru maMchidhi.


నువ్వు మేకని కొంటే, నేను పులిని కొని నీ మెకని చంపిస్తా అన్నాడట.
//nuvvu maekani koMtae, naenu pulini koni nee mekani chaMpisthaa annaadata.

0 Comments:

Post a Comment

<< Home

Google