Tuesday, November 15, 2005

"R" tho modhalayye saamethalu

రాజుగారి దివానములో చాకలొడి పెత్తనము.
//raajugaari dhivaanamuloa chaakalodi peththanamu.


రాజు పెళ్లనికి ముష్టి రాత ఎవడు తప్పించగలడు?
//raaju peLlaniki muShti raatha evadu thappiMchagaladu?


రామాయనములో పిడకల వేట.
//raamaayanamuloa pidakala vaeta.


రాత రాల్ల పాలు ఐతే, మొగుడు ముండ పాలు అయ్యాడట.
//raatha raalla paalu aithae, mogudu muMda paalu ayyaadata.


రాజు గారి రెండవ భార్య మంచిది అన్నట్టు.
//raaju gaari reMdava bhaarya maMchidhi annattu.


రాజు గారు తలచు కొంటె దెబ్బలకు కొదువా.
//raaju gaaru thalachu koMte dhebbalaku kodhuvaa.


రాజును చూసిన కన్నులతొ, మొగుడ్ని చూస్తే చులకనలే.
//raajunu choosina kannulatho, mogudni choosthae chulakanalae.


రామాయనం అన్తా విని సీత రాముడుకి ఎమౌతుంది అని అడిగాడంట.
//raamaayanaM anthaa vini seetha raamuduki emauthuMdhi ani adigaadaMta.


రామేశ్వరం వెల్లినా శనీశ్వరం వదలనట్లు.
//raamaeshvaraM vellinaa shaneeshvaraM vadhalanatlu.


రన్కు మొగుడు, బొన్కు పెళ్లాం.
//ranku mogudu, bonku peLlaaM.


రంకు నెర్చినమ్మ బొంకు నెర్వదా అన్నట్లు.
//raMku nerchinamma boMku nervadhaa annatlu.


రవి కాంచని చొట కవి గన్చునట.
//ravi kaaMchani chota kavi ganchunata.


రెడ్డొచ్చె మొదలు ఆడే.
//reddochche modhalu aadae.


రెండు పడవల మీద కాలు పెట్టడం.
//reMdu padavala meedha kaalu pettadaM.


రోలు వచ్చి మద్దెలతొ మొర పెట్టుకుందిట.
//roalu vachchi madhdhelatho mora pettukuMdhita.


రొట్టె విరిగి నేతిలఒ పడ్డట్లు.
//rotte virigi naethilao paddatlu.


రౌతు కొద్దీ గుర్రము.
//rauthu kodhdhee gurramu.


రుణ సేశము, శెత్రు సేశము ఉంచరాదు.
//ruNa saeshamu, shethru saeshamu uMcharaadhu.

0 Comments:

Post a Comment

<< Home

Google