Tuesday, November 08, 2005

"B" tho modalayyae saamethalu

బావిలో కప్ప.
//baaviloa kappa.

బన్తిలో బాలపక్షం.
//banthiloa baalapakShaM.


బతకలేని వాడు బడి పంతులు.
//bathakalaeni vaadu badi paMthulu.


బతికుంటే బలుసాకు తినవచ్చు.
//bathikuMtae balusaaku thinavachchu.


బెల్లం చుట్టూ ఈగల్లా.
//bellaM chuttoo eegallaa.


బెల్లం కొట్టిన రాయిలా.
//bellaM kottina raayilaa.


భార్య గునవతి సత్రు.
//bhaarya gunavathi sathru.


భక్తి లేని పూజ పత్రి చేటు.
//bhakthi laeni pooja pathri chaetu.



బిడ్డొచ్చిన వేల గొడ్డొచ్చిన వేల.
//biddochchina vaela goddochchina vaela.


బోడి ముండకి మంగల హారతి ఒకటి.
//boadi muMdaki maMgala haarathi okati.


బొంకులెన్ని కొడల అన్టే - అని అనిపించుకో అత్తగరా.. నీకు ఆరు నాకు మూడు అందట.
//boMkulenni kodala antae - ani anipiMchukoa aththagaraa.. neeku aaru naaku mooduaMdhata.


బూడిదలో పొసిన పన్నీరు.
//boodidhaloa posina panneeru.

1 Comments:

At Thursday, October 15, 2009 1:29:00 AM, Blogger Nrahamthulla said...

కొన్నిసామెతల్లో మూఢనమ్మకాలు,వివక్ష,అవహేళన ఉన్నాయి.ఈనాడు ఏవిధంగానూ సమర్ధించలేని సామెతలివిగో:
* నల్లబ్రామ్మడినీ ఎర్రకోమటినీ నమ్మకూడదు
* ముందువెళ్ళే ముతరాచవాడినీ ప్రక్కన బోయే పట్రాతి వాడినీ నమ్మరాదు
* ముందుపోయే ముతరాచవాడినీ వెనుకవచ్చే ఈడిగ వాడినీ నమ్మరాదు
* నీ కూడు నిన్నుతిననిస్తే నేను కమ్మనెలా ఔతాను?
* తుమ్మనీ కమ్మనీ నమ్మరాదు
* రెడ్లున్నఊరిలో రేచులున్న కొండలో ఏమీ బ్రతకవు
* నరంలాంటివాడికి జ్వరం వస్తే చెయ్యి చూచినవాడు బ్రతకడు
* తురకల్లో మంచివాడెవరంటే తల్లికడుపులో ఉన్నవాడు గోరీలో ఉన్నవాడు
* మాలవానిమాట నీళ్ళమూట
* చాకలి అత్త మంగలి మామ కొడుకు సాలోడైతేనేమి సాతానోడైతేనేమి?
* విధవముండకు విరజాజి దండలేల?
* నంబీ నా పెళ్ళికి ఎదురురాకు
* నియోగి ముష్టికి బనారసు సంచా?
* మాలదాన్ని ఎంగటమ్మా అంటే మదురెక్కి దొడ్డికి కూర్చుందట
* కులం తక్కువ వాడు కూటికి ముందు
* చాకలిదాని అందానికి సన్యాసులు గుద్దుకు చచ్చారు
* మాలలకు మంచాలు బాపలకు పీటలా?
* మాలబంటుకు ఇంకొక కూలిబంటా?
* ఉల్లిపాయంత బలిజ ఉంటే ఊరంతా చెడుస్తాడు

 

Post a Comment

<< Home

Google